Nirmal: నిర్మల్ లో పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Nirmal: నిర్మల్ లో పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ
x
Indrakaran Reddy
Highlights

నిర్మల్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా పాత్రికేయులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్...

నిర్మల్: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా పాత్రికేయులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్ నియంత్రణకై, అధికారులతో సమానంగా పనిచేస్తూ వ్యాధి కట్టడిలో, కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో పాత్రికేయుల పాత్ర అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఎస్పీ శశిధర్ రాజు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, అధికారులు పాల్గొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories