సింగరేణి కాలనీలో చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

* బాధిత కుటుంబాన్ని ఓదార్చిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్ * నిందితుడిని పట్టుకొని శిక్షిస్తామని హామీ

Sandeep Reddy
Updated on: 16 Sept 2021 10:16 AM IST
Telangana Ministers Mahmood Ali and Satyavathi Rathod Consoled the Victim’s Family in Saidabad Singareni
X

బాధిత కుటుంబాన్ని ఓదార్చిన సత్యవతిరాథోడ్

Saidabad Singareni Case: సైదాబాద్ సింగరేణికాలనీలో చిన్నారి కుటుంబాన్ని తెలంగాణ మంత్రులు పరామర్శించారు. చిన్నారి కుటుంబాన్ని ఓదార్చారు. నిందితుడిని పట్టుకొని శిక్షిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. చిన్నారి కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు మంత్రులు మహమూద్ అలీ, సత్యవతిరాథోడ్. మంత్రుల ముందు చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story