TS Ministers - Delhi Tour: కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్న తెలంగాణ మంత్రులు

TS Ministers - Delhi Tour: రేపు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలువనున్న మంత్రుల బృందం...

Shireesha
Published on: 22 March 2022 4:34 PM IST
Telangana Ministers Delhi Tour on Paddy Crop Purchase | Live News
X

TS Ministers - Delhi Tour: కాసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్న తెలంగాణ మంత్రులు

TS Ministers - Delhi Tour: తెలంగాణ మంత్రులు కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ , గంగుల కమలాక్ హస్తినకు వెళ్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. బుధవారం కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను మంత్రుల బృందం కలువనుంది. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రమంత్రిని కోరనుంది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకారం ముందుకు వెళ్తామంటున్నారు మంత్రులు.

Shireesha

Shireesha

Next Story