Vemula Prashanth Reddy: రేవంత్, బండి సంజయ్ కేసీఆర్ కాలిగోటికి సరిపోరు

* రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లపై మంత్రి ఫైర్ *ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ స్వీకరించాలి

Sandeep Reddy
Updated on: 21 Sept 2021 10:00 PM IST
Telangana Minister Vemula Prashanth Reddy Fires on Revanth Reddy and Bandi Sanjay
X

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Vemula Prashanth Reddy: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోరని తెలిపారు. అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని వెల్లడించారు. దమ్ము, ధైర్యం ఉంటే కేటీఆర్ చేసిన సవాల్‌ను రేవంత్ రెడ్డి స్వీకరించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఢిల్లీ ఎయిమ్స్‌కి రావాలన్నారు. జైలుకు వెళ్లివచ్చినాక రేవంత్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story