Talasani Srinivas Yadav: తెలంగాణలో త్వరలో ఆన్‌లైన్ టికెట్ పోర్టల్

Talasani Srinivas Yadav: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Rama Rao
Published on: 12 Jan 2022 1:13 PM IST
Telangana Minister Talasani Srinivas Yadav Comments on Telugu Film Industry
X

 మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas Yadav: తెలుగు సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాట్రోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ‌్యలు చేశారు. తెలంగాణలో త్వరలోనే ఆన్‌లైన్ టికెట్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇక రాష్ట్రంలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని, సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టికెట్ ధరను పెంచి, ఐదో ఆటకు అనుమతి ఇచ్చామని చెప్పారు. ఇక ఏపీలో థియేటర్ల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతానని, సినీ పరిశ్రమపై తమ ప్రభుత్వ బలవంతంగా నిర్ణయాలు తీసుకోదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story