Prashanth Reddy: సభ ప్రోరోగ్ కానందున గవర్నర్ చేత ప్రారంభం అక్కర్లేదు

Prashanth Reddy: కొత్త క్యాలెండర్ ఇయర్ లో కొత్త సభను మాత్రమే గవర్నర్ ప్రారంభించాలి

Rama Rao
Updated on: 1 March 2022 4:15 PM IST
Telangana Minister Prashanth Reddy Talks about Governor Spech in Budget Meeting
X

Prashanth Reddy: సభ ప్రోరోగ్ కానందున గవర్నర్ చేత ప్రారంభం అక్కర్లేదు

Prashanth Reddy: శాసనసభ బడ్జెట్ సమావేశాలను గవర్నరే ప్రారంభించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కొత్త క్యాలెండర్ ఇయర్ లో కొత్త సెషన్ కు మాత్రమే గవర్నర్ ప్రారంభిస్తారని, ఇప్పుడు జరిగేది కొత్త సెషన్ కాదని, ఇంతక్రితం సభ వాయిదా పడిన తరువాత ప్రోరోగ్ కూడా కాలేదన్న విషయం గమనించాలన్నారు. బీజేపీ నేతలు ఈ విషయం గుర్తించాలని, అవగాహన లేకుండా గవర్నర్ ను కించపరుస్తున్నామని మాట్లాడటం సరికాదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story