Prashanth Reddy: కేంద్రం వైఖరిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Prashanth Reddy:రైతుల నుంచి ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది *కొన్న ధాన్యాన్ని ఇండియాగేట్‌ వద్ద పారబోస్తాం

Sandeep Reddy
Updated on: 24 Dec 2021 8:00 PM IST
Telangana Minister Prashanth Reddy Comments On Central Government|TS Online News
X

కేంద్రం వైఖరిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Prashanth Reddy: ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం పర్యటన ముగిసింది. వరిధాన్యం కొనుగోలుపై ఎలాంటి స్పష్టత రాకుండానే మంత్రుల బృందం హైదరాబాద్‌కు వెనుదిరిగింది. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరిపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నుంచి వరి ధాన్యం కేంద్రం కనుక కొనుగోలు చేయలేకపోతే రైతుల నుంచి వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులకు డబ్బు కూడా చెల్లిస్తుందన్నారు. కొన్న ధాన్యాన్ని ఇండియా గేట్‌ దగ్గరకు తీసుకొచ్చి పారబోస్తామని అన్నారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story