Niranjan Reddy: చదువుకున్న వారందరికీ సర్కారీ ఉద్యోగం ఎలా సాధ్యం ?

* కొనుగోలు కేంద్రాల దగ్గర సంచులు మోసే హమాలీ పని లభిస్తుంది * ప్రతి గ్రామంలో 150మంది ఉపాధి పొందుతున్నారు

Sandeep Reddy
Updated on: 15 July 2021 8:46 PM IST
Minister Niranjan Reddy Controversial Comments On Government Jobs And Graduates
X

నిరంజన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Niranjan Reddy: ఉపాధి కల్పన ఉద్యోగ అవకాశాలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న వారందరికీ సర్కారి ఉద్యోగం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రతి వ్యవసాయ సీజన్ లో గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల దగ్గర సంచులు మోసే హమాలీ పని లభిస్తుందన్నారు. ఈ విధంగా తమ పని తాము చేసుకుంటూ ప్రతి గ్రామంలో 150 మంది వరకు ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఇంతకు ముంచిన ఉపాధి ఏముంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story