Minister Malla Reddy: రూ.50 కోట్లకు రేవంత్‌ పీసీసీ పదవి కొన్నాడు

* రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి విమర్శలు * కేసీఆర్‌, కేటీఆర్‌ను తిడితే ఊరుకోం-మంత్రి మల్లారెడ్డి

Sandeep Reddy
Updated on: 19 Sept 2021 2:46 PM IST
Telangana Minister Malla Reddy Sensational Comments on TPCC Chief Revanth Reddy
X

రేవంత్‌ రెడ్డి - మంత్రి మల్లారెడ్డి (ఫైల్ ఫోటో)

Minister Malla Reddy: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌పై మరోసారి విమర్శలు చేశారు మంత్రి మల్లారెడ్డి. 50కోట్ల రూపాయలకు రేవంత్‌ పీసీసీ పదవి కొన్నాడంటూ ఆరోపించారు మల్లారెడ్డి. ఇకపై కేసీఆర్‌, కేటీఆర్‌ను తిడితే ఊరుకోనన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రజలకు మౌలికవసతులు కూడా కల్పించలేదన్నారు మంత్రి మల్లారెడ్డి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story