Top
logo

కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: మంత్రి కేటీఆర్‌

కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలి: మంత్రి కేటీఆర్‌
X
Highlights

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి...

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ట్విటర్లో స్పందించారు. బీజేపీ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోపై మంత్రి కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులన్నింటినీ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో కాపీ కొట్టిందని అవే ఫోటోలు కూడా ప్రచురించిందని ఎద్దేవా చేశారు. అది తమ ప్రభుత్వానికి దక్కిన కాంప్లిమెంట్ గా భావిస్తామని.. కాపీ కొట్టడానికి కూడా తెలివి తేటలుండాలనీ కేటీఆర్ చురకలేశారు. పోయినసారి ఏం చేశాం..ఇప్పుడేం చేస్తామో మేం చెబుతాం. ఐదేళ్లలో తెలంగాణలో ఏం జరిగిందో ఆలోచన చేయండి' అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.


Web TitleTelangana Minister KTR tweet on bjp manifesto for GHMC elections 2020
Next Story