KTR: ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

KTR: దేశంలో ఎక్కడాలేని విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం తీసుకొచ్చాం

Rama Rao
Published on: 3 Feb 2022 10:56 AM IST
Telangana Minister KTR  Inaugurated the Double Bedroom Houses in Hyderabad
X

ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

KTR: దేశంలో ఎక్కడాలేని విధంగా డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌లోని ఇందిరానగర్‌లో నిర్మించిన 210 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇందిరానగర్‌లో17.85 కో్లతో జీ+5 అంతస్తులో ఐదు బ్లాకులలో జీహెచ్‌ఎంసీ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించింది. మరో వారం రోజుల్లో కొల్లూరులో డబుల్‌ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story