Komatireddy Venkat Reddy: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన

Komatireddy Venkat Reddy: మంత్రిని కలిసి ఏపీ ప్రత్యేక హోదా జేఏసీ ప్రతినిధులు

Jyothi
Published on: 12 Dec 2023 11:25 AM IST
Telangana Minister Komati Reddy Venkat Reddy visit to Delhi
X

Komatireddy Venkat Reddy: ఢిల్లీలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటన

Komatireddy Venkat Reddy: ఏపీకి ప్రత్యేక హోదా న్యాయమైన డిమాండ్ అన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనతో ఏపీ ప్రత్యేక హోదా జేఏసీ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం మద్దతు తెలియజేయాలంటూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. 2013 విభజన చట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. హోదా హామీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రధాని మోడీపై ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక హోదా గురించి ప్రధాని మోడీ మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు.

Jyothi

Jyothi

Next Story