Harish Rao: కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయకు మంత్రి హరీష్‌రావు లేఖ

Harish Rao: రెండో డోస్‌, బూస్టర్ డోస్ మధ్య గడువు.. 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలి

Rama Rao
Published on: 18 Jan 2022 12:12 PM IST
Telangana Minister Harish Raos Letter to Union Minister Mansukh Mandaviya
X

కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయకు మంత్రి హరీష్‌రావు లేఖ

Harish Rao: కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయకు మంత్రి హరీష్‌రావు లేఖరాశారు. రెండో డోస్‌, బూస్టర్ డోస్ మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు. ఇక హెల్త్‌కేర్ వర్కర్లకు రెండో డోస్, బూస్టర్ డోస్ మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ బూస్టర్ డోస్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలన్నారు మంత్రి హరీష్‌రావు.

Rama Rao

Rama Rao

Next Story