Harish Rao: ప్రజల ఆకాంక్షలకు అనుగుణం తెలంగాణ బడ్జెట్

Harish Rao: మూడోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాను

Rama Rao
Published on: 7 March 2022 10:14 AM IST
Telangana Minister Harish Rao Said About the Budget | TS News Today
X

Harish Rao: ప్రజల ఆకాంక్షలకు అనుగుణం తెలంగాణ బడ్జెట్

Harish Rao: ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీకి బయలు దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీసులతో తాను ఆర్థిక మంత్రిగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామన్నారు.

Rama Rao

Rama Rao

Next Story