Harish Rao: మహిళల పట్ల బీజేపీ నేతలకే చిన్నచూపు

Harish Rao: మమతా బెనర్జీ, కమలా బెనివాల్ ఉదంతాలే సాక్ష్యం

Rama Rao
Updated on: 1 March 2022 3:45 PM IST
Telangana Minister Harish Rao Comments on BJP | TS News Today
X

Harish Rao: మహిళల పట్ల బీజేపీ నేతలకే చిన్నచూపు

Harish Rao: బేటీ బచావ్ - బేటీ పఢావ్ అంటూ గొప్పగా చెప్పుకునే బీజేపీ నేతలకే మహిళల పట్ల చిన్నచూపు ఉందని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందుకు దాని మీద పెట్టిన ఖర్చుకన్నా ప్రచారానికి వెచ్చించిందే ఎక్కువన్నారు. అసలు మహిళా సీఎంలను గానీ, మహిళా గవర్నర్లను గానీ అవమానపరుస్తున్నది బీజేపీ నేతలేనంటూ మమతా బెనర్జీ, కమలా బెనివాల్ ఘటనలను ఉదాహరించారు.

Rama Rao

Rama Rao

Next Story