ధాన్యం కోనుగోళ్లలో కేంద్రం వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

తెలంగాణలో రైతులను ఆగం చేస్తున్నారు: మంత్రి ఎర్రబెల్లి రేపు ఢిల్లీలో కేంద్ర నాయకులతో తేల్చుకుంటాం: మంత్రి ఎర్రబెల్లి

Sandeep Reddy
Updated on: 19 Dec 2021 7:30 PM IST
Telangana Minister Errabelli Dayakar Rao Fires on Central Government
X

మంత్రి ఎర్రబెల్లి (ఫైల్ ఫోటో)

Errabelli Dayakar Rao: ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వైఖరిపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీకి, నాయకులకు సిగ్గుండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రానిది ఒక వైఖరి, రాష్ట్ర నాయకులది మరో వైఖరి అని మండిపడ్డారు. ధాన్యం కొంటారా లేదా అన్నదానిపై రేపు ఢిల్లీలో కేంద్ర నాయకులతో తేల్చుకుంటామన్నారు. ఇదే సమయంలో మండల కేంద్రాల్లో కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story