Bandi Sanjay: ఎంఐఎంకి భయపడి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారు

Bandi Sanjay: ఎంఐఎంకి భయపడి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారు
x
Highlights

Telangana Liberation Day: సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

Telangana Liberation Day: సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రజలకు పండుగ రోజు. నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరముంది. రజాకార్ల దళం సృష్టించిన పార్టీయే ఎంఐఎం. ఆ పార్టీకి భయపడి ఓ వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని బండి సంజయ్‌ అన్నారు. విమోచన దినోత్సవం పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories