Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సారాలు గడుస్తున్నా లిఫ్ట్‌ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు

Kavitha: నెల్లికల్ లిఫ్ట్ ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అన్నారు.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 12:23 PM IST
Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సారాలు గడుస్తున్నా లిఫ్ట్‌ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు
X

Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సారాలు గడుస్తున్నా లిఫ్ట్‌ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు

Kavitha: నెల్లికల్ లిఫ్ట్ ను పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ జాగృతి అధక్షురాలు కవిత అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నెల్లికల్ లిఫ్ట్ పనులను అమె పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచి రెండు సంవత్సరాలు గడుస్తున్న.. ప్రాజెక్ట్ పనులు మాత్రం ముందుకు కదలడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story