Inter Supplementary Exams Cancelled: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. అందరూ పాస్!

Inter Supplementary Exams Cancelled: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Arun Chilukuri
Published on: 9 July 2020 5:15 PM IST
Inter Supplementary Exams Cancelled: తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు.. అందరూ పాస్!
X
Government of Telangana

Inter Supplementary Exams Cancelled: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం. కరోనా నేపధ్యాన్ని పరిగణనలోకి తీసుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని విద్యా శాఖ మంత్రి ప్రకటన మార్చి 2020 లో జరిగిన సెకండ్ ఇయర్ పరీక్ష లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ పాస్ అయినట్టు ప్రకటన దీనితో 1.47 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం పాస్ అయిన విద్యార్థులు అందరికి కంపార్టుమెంటల్ గా పాస్ అయినట్టుగా ప్రకటన.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story