Telangana: తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 3 April 2021 7:32 PM IST
Telangana: Intermediate Practical Exams Postponed
X

Telangana: తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

Telangana: తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి, ఈనెల 7 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలను వాయిదా వేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించుకుంది. థియరీ పరీక్షల అనంతరం ప్రాక్టికల్ పరీక్సలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story