Inter Exams: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రీ షెడ్యూల్

Telangana Intermediate First Year Exam 2020-21 Schedule Revised
x

Inter Exams: తెలంగాణ ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల రీ షెడ్యూల్

Highlights

Inter Exams: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప‌మార్పులు చోటు చేసుకున్నాయి.

Inter Exams: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌లో స్వ‌ల్ప‌మార్పులు చోటు చేసుకున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేప‌థ్యంలో ప‌రీక్ష‌ల తేదీల్లో మార్పులు చేశారు. ఈ నెల 29, 30న జరిగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పు చేసారు. ఈ నెల 29న జరగాల్సిన పరీక్షలను 31వ తేదీకి మార్చారు. ఈ నెల 30న జరిగే పరీక్షలను నవంబర్ 1వ తేదీకి రీ షెడ్యూల్ చేసారు. తెలంగాణ‌లో అక్టోబ‌ర్ 25 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు గ‌తంలో ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. 2020-21 విద్యాసంవ‌త్స‌రానికి చెందిన ఫ‌స్టియ‌ర్ విద్యార్థుల‌కు (ప్ర‌మోటై ప్ర‌స్తుతం సెకండియ‌ర్‌లో ఉన్న విద్యార్థులు) ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories