తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
x
Highlights

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20 వరకు...

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ గురువారం విడుదలైంది. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు నిర్వహంచనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories