Inter Exams: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల తేదీలు ఖరారు

Telangana Inter Exams to be Conducted from 20th April 2022
x

Inter Exams: ఏప్రిల్‌ 20 నుంచి తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

Highlights

Inter Exams: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రానే వచ్చింది.

Inter Exams: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ రానే వచ్చింది. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 20 నుంచి మే 2 వరకు జరగనున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 21 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. మార్చి 23 నుండి ఏప్రిల్ 8 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ను నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. కోవిడ్‌ ఎఫెక్ట్ తగ్గడంతోనే పరీక్ష షెడ్యూల్ ను విడుదల చేసింది రాష్ట్ర విద్యాశాఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories