TS Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకూ

TS Inter Exams: ఇంటర్ బోర్డ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం

Jyothi
Updated on: 28 Dec 2023 7:21 AM IST
Telangana Inter Exams Likely From Feb 28 To Mar 18
X

TS Inter Exams: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకూ

TS Inter Exams: తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు ఇంటర్ బోర్డ్ సిద్ధమైంది. ఇంటర్‌బోర్డు ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో పూర్తి షెడ్యూల్ విడుదల చేసేందుకు బోర్డ్ కసరత్తు చేస్తోంది. కాగా... తొలిసారి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ నిర్వహించనుంది.

Jyothi

Jyothi

Next Story