గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనపై కదిలిన ప్రభుత్వం

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష చేపట్టారు.

Arun Chilukuri
Published on: 17 Aug 2021 9:10 PM IST
Telangana Home Minister Reviews on Gandhi Hospital Issue
X

గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటనపై కదిలిన ప్రభుత్వం

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్‌ అలీ సమీక్ష చేపట్టారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, సీపీ అంజనీకుమార్‌, శిఖా గోయాల్‌ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. నిందితులను అరెస్ట్‌ చేసి బాధితులకు న్యాయం చేయాలని అధికారులతో చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story