Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంకు టీఎస్ హైకోర్టు నోటీసులు

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Updated on: 22 March 2024 6:00 PM IST
Telangana Highcourt Give Notice To MLA Danam Nagender
X

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంకు టీఎస్ హైకోర్టు నోటీసులు

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టారంటూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కాగా పిటిషనర్ తరపున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే దానం తన పేరిట భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని పిటిషనర్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచండంతో పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదైనట్లు హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు లాయర్ వాదనలు విన్న న్యాయస్థానం.. వివరణ ఇవ్వాలంటూ ఎమ్మెల్యే దానంకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18క వాయిదా వేసింది హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story