ఎమ్మెల్యేలకు ఎర కేసులో బిగ్‌ టర్న్‌.. కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు..

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బిగ్‌ టర్న్‌.. కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు..

Arun Chilukuri
Updated on: 26 Dec 2022 4:28 PM IST
Telangana High Court Verdict On TRS MLA Poaching Case
X

ఎమ్మెల్యేలకు ఎర కేసులో బిగ్‌ టర్న్‌.. కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు..

MLA Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో బిగ్ టర్న్ చోటు చేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. బీజేపీ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు.. మిగిలిన పిటిషన్లకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. సిట్‌ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో ఏకీభవించింది హైకోర్టు. సిట్‌ విచారణ నిలిపివేతకు ఆదేశిస్తూ.. కేసును సిట్‌ నుంచి సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు వివరాలు సీబీఐకి అందజేయాలని సిట్‌ను ఆదేశించింది హైకోర్టు బెంచ్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story