Barrelakka: బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

Barrelakka: కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్కకు భద్రత పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది.

Arun Chilukuri
Published on: 24 Nov 2023 4:01 PM IST
Telangana High Court Orders EC to Provide Gunman to Barrelakka
X

Barrelakka: బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

Barrelakka: కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్కకు భద్రత పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆమెకు భద్రత కల్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. బర్రెలక్కకు ఒక గన్‌మెన్‌తో భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని, త్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకూ భద్రత కల్పించాలని కోర్టు అభిప్రాయపడింది. అభ్యర్థుల భద్రత బాధ్యత ఎన్నికల కమిషన్‌దే అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story