Telangana: నేడు హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ఎన్నికలు

Telangana High Court Lawyers Association Elections Today
x
తెలంగాణ హై కోర్ట్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Telangana: కొవిడ్ కారణంగా ఈసారి ఆన్‌లైన్‌లోనే ఎన్నికల నిర్వహణ * హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు

Telangana: ఇవాళ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. కొవిడ్ కారణంగా ఈసారి ఆన్‌లైన్‌లోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌తో ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష పదవితో పాటు మొత్తం 15 పోస్టులకు ఎన్నిక జరగనుంది. మొత్తం 4వేల 444 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories