మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో.. పోలీసుల వాదనలు వినాలని సూచన

Telangana High Court Key Orders to Adilabad Court over Maoist Azad Encounter
x

మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో.. పోలీసుల వాదనలు వినాలని సూచన

Highlights

Telangana High Court: 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు గడువు

Telangana High Court: మావోయిస్ట్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసుల వాదనలు విని.. ఉత్తర్వులు ఇవ్వాలని జిల్లా కోర్టుకు సూచించింది. 3 నెలల్లో విచారణ పూర్తి చేయాలని ఆదిలాబాద్ కోర్టుకు హైకోర్టు గడువు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories