logo
తెలంగాణ

Telangana High Court: పబ్స్‌‍పై హైకోర్టు కొరడా.. రాత్రి 10 దాటితే...

Telangana High Court Key Decision On Hyderabad Pubs
X

Telangana High Court: పబ్స్‌‍పై హైకోర్టు కొరడా.. రాత్రి 10 దాటితే...

Highlights

Telangana High Court: పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana High Court: పబ్స్‌పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటలు దాటితే పబ్స్‌లో ఎలాంటి సౌండ్‌ పెట్టొద్దని సూచించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంటి సౌండ్‌ పెట్టరాదని తేల్చిచెప్పింది. లౌడ్‌ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్‌ వరకే అనుమతి ఉందని, రాత్రి వేళల్లో ఎలాంటి సౌండ్‌ సిస్టమ్‌కు పర్మిషన్‌ లేదని, పబ్‌లో రాత్రి పూట కేవలం లిక్కర్‌ మాత్రమే సరఫరా చేయాలని హెచ్చరించింది. ఇళ్లు, విద్యాసంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించిన హైకోర్టు ఏ అంశాల ప్రాతిపదికన అనుమతులిచ్చారో ఎక్సైజ్‌శాఖ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది.

Web TitleTelangana High Court Key Decision On Hyderabad Pubs
Next Story