పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Police Recruitment: పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 3 Aug 2023 3:05 PM IST
Telangana High Court Issues Notices to Police Recruitment Board
X

పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు

Police Recruitment: పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీఓ 57,58 పై ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. EWS రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 17వ వరకు ఎలాంటి ఫలితాలు విడుదల చేయవద్దని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story