TS Highcourt: దళితబంధు నిలిపివేతపై హైకోర్టు తీర్పు

* తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు * ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని పిటిషన్

Shilpa
Published on: 25 Oct 2021 2:36 PM IST
Telangana High Court has Reserved Judgment on the Suspension of the Dalita Bandhu Scheme in Huzurabad
X

తెలంగాణ హైకోర్టు (ఫోటో- ది హన్స్ ఇండియా)

TS Highcourt: హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చాయి. పథకం నిలిపివేతపై దాఖలైన మూడు ప్రయోజన వ్యాజ్యాలకు సంబంధించి వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్‌ చేసింది. పథకం నిలిపి వేయాలన్న ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలని లక్ష్మయ్య, జడ్సన్ న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకాలను ఉప ఎన్నిక అయ్యే వరకు నిలిపి వేయాలని వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ పీపుల్స్‌ సంస్థ కోరింది. ఈ మేరకు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది.

Shilpa

Shilpa

Next Story