High Court: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు

High Court: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.

Arun Chilukuri
Published on: 19 April 2021 3:50 PM IST
Telangana High Court Green Signal for Municipal Elections
X

High Court: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు

High Court: తెలంగాణలో ఈనెల 30న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన కారణంగా నిలిపి వేయాలెమని హైకోర్టు వెల్లడించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ ఇచ్చిన అభ్యర్ధనను ఈసీ పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్ 7కు వాయిదా వేసింది హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story