Breaking News: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు

Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

Arun Chilukuri
Updated on: 9 Nov 2022 4:40 PM IST
Telangana High Court Grants Bail to Raj Singh
X

Breaking News: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌ మంజూరు

Raja Singh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. పీడీ చట్టం కింద చర్లపల్లి జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఆదేశించింది. మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. రాజాసింగ్ అరెస్ట్ అయిన 40రోజుల తర్వాత బెయిల్ మంజూరైంది. మీడియాతో మాట్లాడవద్దని, ర్యాలీలు చేపట్టవద్దని కోర్టు ఆదేశించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story