TS High Court: సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

TS High Court: ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేత

Jyothi
Published on: 21 Dec 2023 12:01 PM IST
Telangana High Court Gives Green Signal for Singareni Elections
X

TS High Court: సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

TS High Court: సింగరేణి ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. డిసెంబర్ 27న యథావిధిగా ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Jyothi

Jyothi

Next Story