Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

Arun Chilukuri
Updated on: 8 Nov 2022 2:30 PM IST
Telangana High Court Gives Clean Chit to IAS Srilakshmi in Obulapuram Mining Case
X

Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట

Obulapuram Mining Case: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఒబుళాపురం మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌ ఇస్తూ టీఎస్‌ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఓఎంసీ కేసులో ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టేపారేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఏడాది పాటు జైల్లో ఉన్నారు శ్రీలక్ష్మి.. ప్రస్తుతం ఏపీలో ఆమె పనిచేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story