Telangana News: హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట..

Telangana News: టీఎస్‌ హైకోర్టులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు ఊరట లభించింది.

Arun Chilukuri
Published on: 25 Aug 2022 5:35 PM IST
Telangana High Court Give Permission For Bandi Sanjay Padayatra
X

Telangana News: హైకోర్టులో బండి సంజయ్‌కు ఊరట..

Telangana News: టీఎస్‌ హైకోర్టులో తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు ఊరట లభించింది. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. యాత్ర ఆపాలని పోలీసులు ఇచ్చిన నోటీసులను ధర్మాసనం రద్దు చేసింది. కోర్టు తీర్పుతో బండి సంజయ్‌ యాత్రకు లైన్‌ క్లియర్‌ అయింది. జనగామ జిల్లాలో ఎక్కడైతే ప్రజాసంగ్రామ యాత్ర ఆగిందో అక్కడి నుంచే బండి సంజయ్‌ తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story