తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా హిమా కొహ్లీ

X
Highlights
దేశ వ్యాప్తంగా న్యాయమూర్తుల బదిలీలకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. కొత్త న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం...
Arun Chilukuri15 Dec 2020 11:48 AM GMT
దేశ వ్యాప్తంగా న్యాయమూర్తుల బదిలీలకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. కొత్త న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్ గా హిమా కొహ్లీ రానున్నారని సమాచారం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న హిమా కొహ్లీ పదోన్నతపై హైదరాబాద్ రానున్నారు. మరోవైపు ప్రస్తుత తెలంగాణ చీఫ్ జస్టిస్ చౌహాన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మరో రెండురోజుల్లో రాష్ట్రపతి విడుదల చేస్తారు.
Web TitleTelangana high court Gets New CJ
Next Story