Telangana: ట్రాఫిక్ హోంగార్డుకు ఊహించని సత్కారం

Telangana High Court Chief Justice Satish Chandra Sharma Felicitated Homeguard
x

Telangana: ట్రాఫిక్ హోంగార్డుకు ఊహించని సత్కారం

Highlights

Telangana: ట్రాఫిక్ హోంగార్డుకు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్

Telangana: తన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్న ఓ ట్రాఫిక్ హోంగార్డుగా ఊహించని సత్కారం లభించింది. సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ తన వాహనాన్ని ఆపి మరి ఆ హోంగార్డుకు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు. హోంగార్డుకు ఈ ఊహించని సన్మానం అబిడ్స్‌లోని బాబు జగ్జివన్‌రామ్ విగ్రహం దగ్గర జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories