తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌

Srinivasa Rao: తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Arun Chilukuri
Updated on: 18 Jan 2022 7:20 PM IST
Telangana Health Director Srinivasa Rao Tested Positive For Coronavirus
X

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్‌

Srinivasa Rao: తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. డీహెచ్‌ శ్రీనివాస్‌ కరోనా బారినపడటం ఇది రెండోసారి. ఇక తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెలియజేసిన శ్రీనివాస్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలో వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఉస్మానియా పరిధిలో 159 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆదిలాబాద్‌ రిమ్స్‌లో 73 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story