తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన.. మాస్క్‌లు ధరించాల్సిందే..

Telangana Health Director Srinivasa Rao Press Meet Over Corona Cases
x

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ కీలక ప్రకటన.. మాస్క్‌లు ధరించాల్సిందే..

Highlights

Coronavirus: తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.

Coronavirus: తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. మాస్క్ పెట్టుకోకుంటే వేయి రూపాయల ఫైన్ ఇంకా అమల్లోనే ఉందన్నారు ఆయన. ఫంక్షన్లు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అని సూచించారు. తెలంగాణలో నాలుగో వేవ్‌కు అవకాశం లేదన్న హెల్త్ డైరెక్టర్, ప్రజలు మాత్రం తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ప్రస్తుతం తెలంగాణలో భయపడాల్సిన అవసరం లేదని, కానీ పక్క రాష్ట్రల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories