Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌ను లైట్ తీసుకోవద్దు..

Corona Vaccine: తెలంగాణలో 3 కోట్ల డోసుల వ్యాక్సినేషన్..

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 7:26 PM IST
Telangana Health Director Says Corona Vaccine Second Dose is Important
X

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు (ఫైల్ ఇమేజ్)

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ రెండో డోస్‌ను లైట్ తీసుకోవద్దని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు హెచ్చరించారు. తెలంగాణలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలను ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని తెలిపారు. తెలంగాణలో ఒకట్రెండు రోజుల్లో 3 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కానుందని తెలిపారు. ఇప్పటికే 75 శాతం మందికి మొదటి డోస్ 39 శాతం మందికి రెండో డోస్ పూర్తయ్యిందన్నారు. రెండో డోస్ తీసుకోని వారు కరోనా బారిన పడే అవకాశముందన్నారు. మొదటి డోస్ వేసుకున్న వారు తప్పకుండా రెండో డోస్ వేసుకోవాలన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story