Amit Shah Fake Video Case: ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Amit Shah Fake Video Case: ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది.

Arun Chilukuri
Published on: 10 May 2024 12:52 PM IST
Telangana HC Refuses to Lunch Motion Petition by Delhi Police in Amit Shah Fake Video Case
X

Amit Shah Fake Video Case: ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు

Amit Shah Fake Video Case: ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయ్యింది. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో.. ఢిల్లీ పోలీసులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలంటూ.. కౌన్సిల్ లంచ్‌మోషన్‌లో మెన్షన్ చేసింది. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. కావాలంటే పీటీ వారెంట్‌పై నిందితులను విచారించవచ్చని తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story