ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Arun Chilukuri
Published on: 17 Feb 2022 8:45 PM IST
Telangana HC Green Signals for Sale of Government Lands
X

ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana: తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి దాఖలు చేసిన పిల్ ను విచారించిన హైకోర్టు.. భూముల విక్రయాన్ని తప్పు పట్టలేమని వ్యాఖ్యానించింది. అయితే భూముల విక్రయంలో ప్రభుత్వం టెండర్లు, ఈ-వేలం వంటి పారదర్శక విధానాలు పాటించాలని హైకోర్టు సూచించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story