Breaking News: తెలంగాణలో మద్యం సరుకు తరలింపు నిలిపివేసిన ఎక్సైయిజ్‌ శాఖ

Breaking News: తెలంగాణలో మద్యం సరుకు తరలింపు నిలిపివేసిన ఎక్సైజ్‌ శాఖ.

Arun Chilukuri
Published on: 18 May 2022 3:24 PM IST
Telangana Govt Prohibits Liquor Transportation
X

Breaking News: తెలంగాణలో మద్యం సరుకు తరలింపు నిలిపివేసిన ఎక్సైయిజ్‌ శాఖ

Breaking News: తెలంగాణలో మద్యం సరుకు తరలింపు నిలిపివేసిన ఎక్సైజ్‌ శాఖ. ఎక్సైజ్ శాఖ వెబ్‌ సైట్‌ పనిచేయకపోవడంతో నిలిచిపోయిన మద్యం సరఫరా.. రాష్ట్ర వ్యాప్తంగా 17 డిపోల్లో నిలిచిపోయిన సరుకు తరలింపు.. మద్యం రేట్లు పెంచేయోచనలో ప్రభుత్వం ఉందని పుకార్లు.. రేట్లు పెంచేందుకే వెబ్‌సైట్‌ను అనధికారికంగా నిలిపివేసినట్లు ప్రచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story