Lockdown: తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

Lockdown: తెలంగాణలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అవుతోంది.

Arun Chilukuri
Published on: 22 March 2021 4:33 PM IST
Telangana Govt Planning For Lockdown Due to Coronavirus Cases Rising
X

Lockdown: తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ తప్పదా?

Lockdown: తెలంగాణలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అవుతోంది. మంత్రి ఈటెల రాజేందర్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్ డౌన్ విధించే అంశంపై కసరత్తు చేస్తున్నారు. కరోనా పరిస్థితుల పై చేపట్టాల్సిన అంశాలపై ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్ధులను ప్రమోట్ చేసే ఆలోచన చేస్తుంది. రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story