గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ప్రస్తావించని తెలంగాణ ప్రభుత్వం

* గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ విచారణ వాయిదా

Dhatripriya
Published on: 3 March 2023 1:03 PM IST
Telangana Govt DidNot Mention Petition Against Tamilisai In Supreme Court
X

గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో ప్రస్తావించని తెలంగాణ ప్రభుత్వం

Supreme Court: గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. గవర్నర్‌పై వేసిన పిటిషన్‌ను తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో ప్రస్తావించలేదు. ఇక రేపటి నుండి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉండటంతో.. వారం రోజుల తర్వాతే తెలంగాణ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story