Breaking News: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

Breaking News: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌
x

Breaking News: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

Highlights

Breaking News: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్‌

తెలంగాణలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సోమవారం సీఎం వైద్య, ఆరోగ్యశాఖపై ప్రగతి భవన్‌లో మంత్రి హరీశ్‌రావు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌ వ్యాప్తి తదితర అంశాలపై సీఎం ఉన్నతాధికారులతో చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories