బాసర స్టూడెంట్స్ పోరుబాట ఎఫెక్ట్.. తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలు..

X
బాసర స్టూడెంట్స్ పోరుబాట ఎఫెక్ట్.. తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలు..
Highlights
Telangana Universities: తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
Arun Chilukuri23 Jun 2022 12:45 PM GMT
Telangana Universities: తెలంగాణలోని 15 యూనివర్సిటీల్లో కేంద్రీకృత నియామకాలకు కామన్ బోర్డు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కామన్ బోర్డు చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను నియమించింది. ఆర్థికశాఖ, విద్యాశాఖ అధికారులను సభ్యులుగా చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కామన్ బోర్డు ఏర్పాటుతో ప్రొఫెసర్ల నియామకం, సౌకర్యాలు సమకూరనున్నాయి. ఈ మేరకు నియామక బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16ను జారీ చేసింది. ఇక వైస్ ఛాన్సలర్‌గా ఉన్న గవర్నర్ అధికారాలపై సందిగ్ధత నెలకొంది.
Web TitleTelangana Govt Constitutes Common Recruitment Board for Universities
Next Story
సీఎం కేసీఆర్ కు ఈటల జమున సవాల్.. నిరూపిస్తే ముక్కు నేలకు రాయటానికి సిద్ధం..
30 Jun 2022 8:39 AM GMTమోడీకి స్థానిక వంటకాలు..యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న ప్రధాని..
30 Jun 2022 7:55 AM GMTTelangana SSC Results 2022: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
30 Jun 2022 6:32 AM GMTకేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు చంద్రబాబు లేఖ
29 Jun 2022 10:36 AM GMTNiranjan Reddy: బీజేపీ టూరిస్ట్‌లు నెల రోజులకు ఓసారి వచ్చి వెళ్తున్నారు
29 Jun 2022 9:26 AM GMTమోడీ పర్యటనలో మెగాస్టార్‌కు ఆహ్వానం .. పవన్‌కు లభించని ఇన్విటేషన్
29 Jun 2022 7:54 AM GMTఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభను కనబరచిన అల్ఫోర్స్ జూనియర్ కళాశాల విద్యార్ధులు
29 Jun 2022 7:16 AM GMT
Curd: మరిచిపోయి కూడా పెరుగుతో వీటిని తినొద్దు..!
30 Jun 2022 12:30 PM GMTBreaking News: మహారాష్ట్ర రాజకీయాల్లో మహా ట్విస్ట్.. సీఎంగా ఏక్నాథ్...
30 Jun 2022 11:20 AM GMTదేవిశ్రీప్రసాద్ కి నో చెప్పిన స్టార్ హీరో
30 Jun 2022 11:00 AM GMTమహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముహూర్తం ఖరారు
30 Jun 2022 10:49 AM GMTEPFO: పీఎఫ్ ఖాతాదారులకి గమనిక.. ఇప్పుడు డబ్బులు విత్ డ్రా చేయడం చాలా...
30 Jun 2022 10:30 AM GMT